ఒక చిన్న మాట - 22
(Back with Word )
బాధ వచ్చినా , ఆనందం వచ్చినా
మన కళ్లు చెమర్చుతాయి
పక్కనోడు బాదపడితే
ఓర్వలేని హృదయం మనది
మానవత్వంతో నిండిన ప్రతీ మనసు
జాలి తత్వాన్ని చూపెడుతుంది
ఎదుటివారి కష్టం చూస్తే
మన గుండె చెరువవుతుంది
మన ఇంట్లో సంతోషాన్ని అందరితో పంచే మనం
ఎడా -పెడా మనే బంధుత్వాలు మధ్య
బండరాయిలా మిగిలున్నాం ఎందుకు ?
నీకు కొంచెం కస్టమనిపించినా తట్టుకోలేవు
ఏదో చిన్న ఆప్యాయత - ఆదరణ కావాలంటావు
నీ బంధువులలో ఎవరికైనా కష్టమొస్తే
చుట్టపుచూపు కూడా చూడలేకపోతున్నావు
కనీసం పలకరించే సాహసాన్ని చూపకున్నావు
మనకు బరువులు -బాధ్యతలు ఎన్నున్నా
మన బంధాలను నిర్లక్ష్యం చేయకూడదు సుమీ !
(Back with Word )
బాధ వచ్చినా , ఆనందం వచ్చినా
మన కళ్లు చెమర్చుతాయి
పక్కనోడు బాదపడితే
ఓర్వలేని హృదయం మనది
మానవత్వంతో నిండిన ప్రతీ మనసు
జాలి తత్వాన్ని చూపెడుతుంది
ఎదుటివారి కష్టం చూస్తే
మన గుండె చెరువవుతుంది
మన ఇంట్లో సంతోషాన్ని అందరితో పంచే మనం
ఎడా -పెడా మనే బంధుత్వాలు మధ్య
బండరాయిలా మిగిలున్నాం ఎందుకు ?
నీకు కొంచెం కస్టమనిపించినా తట్టుకోలేవు
ఏదో చిన్న ఆప్యాయత - ఆదరణ కావాలంటావు
నీ బంధువులలో ఎవరికైనా కష్టమొస్తే
చుట్టపుచూపు కూడా చూడలేకపోతున్నావు
కనీసం పలకరించే సాహసాన్ని చూపకున్నావు
మనకు బరువులు -బాధ్యతలు ఎన్నున్నా
మన బంధాలను నిర్లక్ష్యం చేయకూడదు సుమీ !
No comments:
Post a Comment